శానిటేషన్ సిబ్బందికి ఆరోగ్య శిబిరంప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ
డైనమిక్ న్యూస్, మార్చి 15, నేరేడు చర్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. పురపాలక సంఘ చైర్మన్ కొణతం వెంకట రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో శానిటేషన్ కార్మికుల ఆరోగ్య పరిస్థితులను పరీక్షించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని వైద్యులు సూచించారు. ప్రజా సేవలో శానిటేషన్ సిబ్బంది పాత్ర కీలకం ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట రెడ్డి మాట్లాడుతూ...