సూర్యాపేటలో అక్రమంగా నిల్వ చేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ నరసింహ

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్,మార్చి 13 సూర్యాపేట పట్టణంలో అక్రమంగా నిల్వ చేసి విక్రయాలకు సిద్ధం చేసిన 41 గ్యాస్ సిలిండర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. నమ్మదగిన సమాచారంతో తనిఖీలు నమ్మదగిన సమాచారం మేరకు సూర్యాపేట పట్టణ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది కలిసి పట్టణంలోని పీఎస్ఆర్ సెంటర్ ప్రాంతంలో ఉన్న ఒక షాపులో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 41 గ్యాస్ సిలిండర్లు గుర్తించారు. గృహ, వాణిజ్య సిలిండర్లు గుర్తింపు సీజ్ చేసిన సిలిండర్లలో 21 గృహ వినియోగానికి చెందినవి కాగా, 20...