పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద నిషేధ ఆజ్ఞలు జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 13 జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల పరిసరాల్లో నిషేధ ఆజ్ఞలు అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. 200 మీటర్ల పరిధిలో గుంపులు నిషేధం పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్–2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా చేరరాదని సూచించారు. సభలు, ర్యాలీలు, డీజేలు నిషేధం పరీక్షల...