నేరేడుచర్ల గవర్నమెంట్ హాస్పిటల్ లో సురక్షితంగా సాధారణ ప్రసవం 2.8 కేజీల పండంటి ఆడబిడ్డ జననం

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 9 నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సోమవారం తెల్లవారుజామున వైద్య సిబ్బంది అప్రమత్తతతో సాధారణ ప్రసవం విజయవంతంగా జరిగింది. పురిటి నొప్పులతో పి హెచ్ సీ కు వచ్చిన గర్భిణి తండాకు చెందిన రూపావత్ స్వరూప (భర్త: లక్ష్మణ్) తెల్లవారుజామున 12:30 గంటల సమయంలో పురిటి నొప్పులతో నేరేడుచర్ల పి హెచ్ సీ కు చేరుకుంది. వెంటనే వైద్య చర్యలు గర్భిణిని వెంటనే డాక్టర్ పున్న నాగిని పరిశీలించి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రసవానికి కావాల్సిన ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 6:05కి ఆడబిడ్డ జననం అన్ని వైద్య చర్యలు పూర్తి చేసిన అనంతరం తెల్లవారుజామున...