నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు అవగాహన సదస్సు 15 వార్డులకు చెందిన 54 మంది అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలపై దిశానిర్దేశం

నేరేడుచర్ల, ఫిబ్రవరి 4 , డైనమిక్ న్యూస్ నేరేడుచర్ల పురపాలక సంఘ పరిధిలో జరుగనున్న 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ చెన్నబోయిన నాగరాజు ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల చట్టాలు, ఖర్చుల నియంత్రణపై వివరణ ఈ సదస్సులో 15 వార్డులకు చెందిన 54 మంది అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళి, ప్రచార విధానం, ఖర్చుల పరిమితులు, ఖాతాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులు వివరించారు. అధికారుల పాల్గొనడం ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్. సైదులు, ఎస్‌ఐ రవీందర్, మాస్టర్ ట్రైనర్ ఎం. సందీప్ కుమార్, అసిస్టెంట్ ఎక్సెండీచర్ ఆబ్సర్వర్ కె. పద్మజ,...