13 వార్డులకు సీపీఎం పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ కి సంపూర్ణ మద్దతు నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల్లో రెండు వార్డుల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు

డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల ,ఫిబ్రవరి 3 ఈనెల 11న జరగనున్న నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల్లో మిగతా 13 వార్డుల్లో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు స్పష్టం చేశారు. అదే విధంగా నేరేడుచర్ల మున్సిపాలిటీలో సీపీఎం తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఎం పట్టణ కమిటీ సమావేశం నేరేడుచర్ల సీపీఎం పట్టణ కమిటీ సమావేశంలో మంగళవారం నాడు ఎస్ కే హఫీజ్ అధ్యక్షతన సీపీఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పారేపల్లి శేఖర్ రావు మాట్లాడుతూ,...