18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్‌గా నమోదు కావాలియువతే దేశానికి వెన్నెముక – జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్

డైనమిక్ న్యూస్, బాపట్ల, జనవరి 25 ప్రజాస్వామ్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహణ బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని పి.జి.ఆర్.ఎస్ హాల్ లో ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. వై జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ వై జంక్షన్ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ ముందుండి యువతను ఉత్సాహపరిచారు. "నా దేశం – నా ఓటు" అనే నినాదాలతో...