సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేతలో కాంగ్రెస్ నేతలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో బాధితుడికి ఆర్థిక చేయూత
మఠంపల్లి, డైనమిక్ న్యూస్ , జనవరీ 23 రాష్ట్ర మంత్రి కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధుల (CMRF) చెక్కును రామచంద్రపురం తండా మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాలోతు భీముడు నాయక్‌కు అందజేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో చెక్కు అందజేత రాష్ట్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్య మంజు నాయక్ ఆధ్వర్యంలో ఈ చెక్కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని నేతలు తెలిపారు. కాంగ్రెస్ శ్రేణుల విస్తృత పాల్గొనడం ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మూడవత్ కొండా నాయక్, ఎస్టీ...