రేపటి నుంచి కెమిస్ట్రీ విభాగంలో జాతీయ సదస్సు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్
డైనమిక్ న్యూస్,నాగార్జున యూనివర్సిటీ , జనవరి 6 నాగార్జున యూనివర్సిటీ రసాయనశాస్త్ర విభాగం, సెంటర్ ఫర్ ఆంధ్ర ప్రదేశ్ స్టడీస్ సంయుక్త ఆధ్వర్యంలో బుధ, గురువారాలలో “ఆచార్య నాగార్జునడి ఆల్కెమికల్ వారసత్వం – సాంప్రదాయిక మరియు ఆధునిక దృక్పథాలు” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ దిట్టకవి రామచంద్రన్ తెలిపారు. ప్రారంభోత్సవానికి మంత్రి నారా లోకేష్ బుధవారం జరిగే సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్రొఫెసర్ దిట్టకవి రామచంద్రన్ మంత్రి నారా లోకేష్‌ను...