మైనారిటీలకు శుభవార్త: రెండు పథకాల దరఖాస్తులు పునఃప్రారంభం
నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 4 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) ద్వారా అమలు చేస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన మరియు రేవంతన్నా కా సహారా మిస్కీనో కే లియే పథకాల కింద ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పునఃప్రారంభించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి టి. విజయేందర్ రెడ్డి తెలిపారు. దరఖాస్తుల గడువు అర్హులైన వారు 05 జనవరి 2026 ఉదయం 10:30 గంటల నుంచి 10 జనవరి 2026 రాత్రి 11:59 గంటల వరకుtgobmms.cgg.gov.in వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ఈ...