పొగమంచు వేళల్లో అప్రమత్తత తప్పనిసరి వాహనదారులు జాగ్రత్తలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ ప్రజల భద్రతే పోలీస్ లక్ష్యం – ఎస్పీ కె. నరసింహ

సూర్యాపేట బ్యూరో, జనవరి 4, డైనమిక్ న్యూస్ చలికాలం నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగి, రాత్రి వేళలు మరియు తెల్లవారుజామున పొగమంచు కారణంగా ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. పొగమంచు వల్ల రహదారులపై ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు. నిరంతర పోలీస్ పెట్రోలింగ్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారుల వెంట పోలీస్ శాఖ నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. వాహనదారులకు ముఖ్య సూచనలు పొగమంచు వేళల్లో వాహనాలు నడిపేటప్పుడు తక్కువ...