APK ఫైల్స్ అత్యంత ప్రమాదకరండౌన్‌లోడ్ చేస్తే మొబైల్ హ్యాక్ – ఆర్థిక నష్టం తప్పదు జిల్లా ఎస్పీ నరసింహ

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 27 సైబర్ మోసగాళ్లు కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. మొబైల్ ఫోన్లకు వచ్చే APK ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నకిలీ APK ఫైల్స్‌తో సైబర్ మోసాలు వాట్సప్ గ్రూపులు, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పోలీస్ చలాన్, RTA చలాన్, ప్రభుత్వ పథకాలు పేరుతో నకిలీ APK ఫైల్ లింకులు పంపిస్తూ సైబర్ మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నారని ఎస్పీ తెలిపారు. apk లింక్ ఓపెన్ చేస్తే ఫోన్ పూర్తిగా మోసగాళ్ల ఆధీనంలోకి ఈ APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్...