రోటరీ ఆధ్వర్యంలో ఎల్‌పీజీ ఇస్త్రీ పెట్టెల పంపిణీ

డైనమిక్ న్యూస్, డిసెంబర్ 22,మంగళగిరి మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పేద ఇస్త్రీ వృత్తిదారులకు ఉచితంగా ఎల్‌పీజీ ఆధారిత ఇస్త్రీ పెట్టెలను పంపిణీ చేశారు. ఆదివారం ఆత్మకూరు గణపతి నగర్‌లోని వీజే జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో 20 మంది ఇస్త్రీ వృత్తిదారులకు రూ.2 లక్షల విలువైన ఇస్త్రీ పెట్టెలను అందజేశారు. గవర్నర్ ఎస్.వి. రామ్ ప్రసాద్ చేతుల మీదుగా పంపిణీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రోటరీ గవర్నర్ ఎస్.వి. రామ్ ప్రసాద్ ఇస్త్రీ పెట్టెలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్‌పీజీ ఆధారిత ఇస్త్రీ పెట్టెల వినియోగంతో ఇస్త్రీ వృత్తి చేసుకునే వారికి నెలకు సుమారు రూ.2,000...