పోలియో రహిత సమాజం నిర్మిద్దాంజీవితానికి రెండు చుక్కలు – డాక్టర్ పృథ్వి

డైనమిక్ న్యూస్, పర్చూరు,డిసెంబర్ 20 పల్స్ పోలియో అవగాహన ర్యాలీరోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు సెంట్రల్, ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో శనివారం పర్చూరులో పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో పోలియో నివారణపై విస్తృత అవగాహన కల్పించారు.బొమ్మ సెంటర్లో అవగాహన కార్యక్రమంర్యాలీ అనంతరం స్థానిక బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ పృథ్వి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి డాక్టర్ పృథ్వి మాట్లాడుతూ మానవ శరీరంలో ఏ అవయవం పనిచేయకపోయినా జీవనం కష్టసాధ్యమవుతుందని పేర్కొన్నారు. అందుకే పల్స్...