మైనారిటీలకు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానం విదేశీ పీజీ, డాక్టరల్ చదువులకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం

సూర్యాపేటబ్యూరో, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 19 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అల్పసంఖ్యాక వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు “సి.ఎం. ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం” కింద విదేశాలలో చదువుకునేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి శ్రీ ఎల్. శ్రీనివాస్ తెలిపారు. ఎవరు అర్హులు? ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్శీలు వంటి అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ చదువుకోవచ్చు? అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాలలోPOST GRADUATE / DOCTORAL STUDIES కోసం అడ్మిషన్ పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని...