సోమవారం గ్రామ బీజేపీ శాఖ అధ్యక్షుడు కారంగుల శ్రీనివాస్ గౌడ్‌ సహా పలువురు కాంగ్రెస్‌లో చేరిక

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 11 సోమవారం గ్రామానికి చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కారంగుల శ్రీనివాస్ గౌడ్, నంది పాటి కర్ణాకర్‌తో పాటు 20 మంది బీజేపీ కార్యకర్తలు, బీజేపీ మహిళా కమిటీ మెంబర్లు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకట రెడ్డి వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అభివృద్ధి – సంక్షేమ పథకాలకే ఆకర్షణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి తమ గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని భావించి బీజేపీని వీడి కాంగ్రెస్...