ఉన్నత విద్యలో రాజ్యాంగ విలువల బోధన అవసరం సి.జి.హెచ్.ఎస్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి. విద్య

డైనమిక్ న్యూస్, గుంటూరు, నవంబర్ 27 ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజిమెంట్ వంటి ఉన్నత చదువుల్లో రాజ్యాంగ పరమైన అంశాలను తప్పనిసరిగా బోధించాల్సిన అవసరం ఉందని సి.జి.హెచ్.ఎస్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి. విద్య సూచించారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బుధవారం నగరంపాలెంలోని సి.జి.హెచ్.ఎస్ (సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్) వెల్‌నెస్ కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగమే సర్వోన్నతం ఈ సందర్భంగా డాక్టర్ విద్య మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమని, అన్ని వ్యవస్థలు, సంస్థలు కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలన్నారు. దేశ ఐక్యతకు రాజ్యాంగమే పునాది డెబ్భై ఆరు సంవత్సరాలుగా దేశాన్ని అఖండంగా నిలుపుతున్న శక్తి రాజ్యాంగమేనని, ఇది భారతదేశం సాధించిన...