నేరేడుచర్లలో ఘనంగా వివాహ రిసెప్షన్బీజేపీ నేత శానంపూడి సైదిరెడ్డి ఆశీర్వాదం
నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 24 నేరేడుచెర్ల పట్టణంలోని యస్.కె.ఎస్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన సురకారపు వెంకన్న గౌడ్ – రేణుక దంపతుల కుమార్తె అక్షర, ఆంజనేయులు గౌడ్‌ల రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హుజుర్నగర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన సైదిరెడ్డి వధూవరుల భవిష్యత్తు సుఖశాంతులతో నిండాలని కోరుతూ సైదిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు చేసిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ నాయకులు, శ్రేయోభిలాషుల హాజరు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బంధువులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని...