నేరేడుచర్లలో బి ఆర్ ఎస్ అధ్వర్యంలో ఘనంగా ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ జన్మదిన వేడుకలు— ప్రముఖ నేతల సమక్షంలో సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 23 నేరేడుచర్ల పట్టణ & మండల బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఐపీఎస్ అధికారి, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తల పాల్గొనడంతో కార్యక్రమ ప్రాంతం ఉత్సాహపూరితంగా మారింది.ప్రవీణ్‌ కుమార్ సేవలకు నాయకుల ప్రశంసలు తెలిపారు.ప్రముఖ నాయకులు మాట్లాడుతూ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్ సమాజ సేవ, విద్యా రంగంలో చేసిన కృషిని స్మరించుకున్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్ నిర్వహించారు.ఈ వేడుకల్లో బి ఆర్ ఎస్ నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షులు అరిబండి సురేష్...