మండలస్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ విజేతల వివరాల ప్రకటన

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 21 జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మండలస్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌ ను పిఎంశ్రీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, నేరేడుచర్లలో కోఆర్డినేటర్ ఎం. సైదులు (ఎస్ఏ) విజయవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరైన మండల విద్యాధికారి పి. సత్యనారాయణ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు బట్టు మధు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కీత కనకయ్య, చార్టర్ ప్రెసిడెంట్ కొనతం సీతారాం రెడ్డి, కోశాధికారి సరికొప్పుల నాగేశ్వరరావు కలిసి విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు ఇంగ్లీష్ మీడియం ప్రథమ స్థానం: జడ్పిహెచ్ఎస్ దాచారంద్వితీయ స్థానం: పిఎంశ్రీ జడ్పిహెచ్ఎస్ నేరేడుచర్ల తెలుగు...