కారం పూడి గ్రామంలో HIV/AIDS అవగాహన శిబిరం రీడ్స్ ఎన్జీఓ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహణ

కారంపూడి , డైనమిక్ న్యూస్, నవంబర్ 21 కారం పూడి గ్రామంలోని వీర్లగుడి తిరనాల వద్ద రీడ్స్ ఎన్జీఓ ఆధ్వర్యంలో HIV/AIDS అవగాహన శిబిరం మరియు అవగాహనా స్టాల్ ఏర్పాటు చేయబడింది. గ్రామ ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ శిబిరానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. డా. రమ్య ప్రధాన అతిథి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. రమ్య HIV/AIDS నివారణ చర్యలు, పరీక్షల అవసరం, చికిత్స విధానాలు వంటి కీలక సమాచారాన్ని గ్రామ ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.సమయానికి పరీక్షలు చేయించుకోవడం, అవగాహన పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని ఆమె సూచించారు. శిబిరం నిర్వహణలో రీడ్స్...