NPL–6కు అన్ని విధాలా సహకారం గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరం ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే NPL-6 పోస్టర్ ఆవిష్కరణ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 19 గ్రామీణ ప్రాంత క్రీడాకారుల అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే NPL–6 టోర్నమెంట్ పోస్టర్‌ను మంత్రి బుధవారం సెక్రటేరియట్‌లో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మరియు నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు. టోర్నమెంట్‌కు పూర్తి సహకారం పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ అథ్లెట్లకు ఇలాంటి క్రీడలు మంచి వేదిక. టోర్నమెంట్ విజయవంతం కావడానికి...