నల్లగొండలో మినీ జాబ్ మేళాఉద్యోగావకాశాల కోసం నిరుద్యోగ యువతకు బంగారు అవకాశం

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 17 నల్లగొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ఐటీఐ క్యాంపస్‌లో ఈ నెల 19న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్. పద్మ తెలిపారు. MSN ల్యాబ్‌లలో ఉద్యోగాలు – ఇంటర్మీడియట్ MPC/BiPC/MLT అర్హులు MSN లాబొరేటరీస్‌లో ఖాళీల భర్తీ కోసం ఇంటర్మీడియట్ (MPC/BiPC/MLT) 2024 & 2025 బ్యాచులకు చెందిన అభ్యర్థులు జాబ్ మేళలో పాల్గొనవచ్చని తెలిపారు. ఎంపికైన వారికి నల్లగొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉద్యోగాలు లభ్యం కానున్నాయి. SBI, అపోలో ఫార్మసీతో పాటు ఇతర ప్రైవేట్ కంపెనీల్లో అవకాశాలు ఉద్యోగ మేళలో...