జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 6362 కేసుల పరిష్కారం – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ బ్యూరో,నవంబర్16 , డైనమిక్ న్యూస్ జాతీయ మెగా లోక్ అదాలత్‌లో నల్గొండ జిల్లా భారీ స్థాయిలో కేసుల పరిష్కారాన్ని సాధించింది. ఒక్కరోజులోనే 6362 కేసులు రాజీ మార్గంలో ముగిసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. విచారణలో ఉన్న 548 IPC కేసులకు పరిష్కారం జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదుై, విచారణలో కొనసాగుతున్న 548 IPC కేసులు లోక్ అదాలత్‌లో రాజీ మార్గంలో పరిష్కరించబడ్డాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులు 2515 డ్రంక్ అండ్ డ్రైవ్, మోటార్ వాహన చట్టం ఉల్లంఘనలకు సంబంధించిన 2515 కేసులు కూడా అదాలత్‌లో ముగిశాయి. ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడంలో ఈ పరిష్కారాలు ముఖ్యమైన...