బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం– జిల్లా మేనేజర్ ఎ. అనిత

నల్లగొండ బ్యూరో, నవంబర్ 13, డైనమిక్ మహిళల ఆత్మనిర్భరతకు తోడ్పడేందుకు ఉద్దేశించిన బ్యూటీషియన్ కోర్స్ ఉచిత శిక్షణ తరగతులు ఈ నెల 24న ప్రారంభమవుతాయని దుర్గాభాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం) జిల్లా మేనేజర్ ఎ. అనిత ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి విద్యార్హతతో 18–35 ఏళ్ల మహిళలకు అవకాశం ఈ కోర్సులో 8వ తరగతి ఉత్తీర్ణత కలిగిన వారు లేదా విఫలమైనా సరే, 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులని ఆమె చెప్పారు. మొత్తం 25 సీట్లతో, 45 రోజులపాటు శిక్షణ కొనసాగుతుందని వివరించారు. అన్ని వర్గాల మహిళలకు ఆహ్వానం ఆసక్తి గల జనరల్...