మౌలానా ఆజాద్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ బ్యూరో, నవంబర్ 11 డైనమిక్ న్యూస్ జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజలను మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు ఘనంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి — జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రధాన అతిథిగా హాజరై, మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యాభివృద్ధికి ఆయన కృషి అపారమైందిః కలెక్టర్ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్...