ఐక్యతతో ముందుకు సాగుదాం పేద కమ్మలను ఆదరిద్దాం నేరేడుచర్లలో కమ్మ కుల సంఘం కార్యక్రమం సమావేశంవల్లం చెట్ల కోటేశ్వరరావు దంపతుల సదుద్దేశం — కమ్మ భవనానికి 30 గుంటల స్థల దానం భవన నిర్మాణానికి రావులపల్లి ప్రసాద్ 5 లక్షల విరాళం ప్రకటించారు
డైనమిక్,నేరేడుచర్ల, నవంబర్ 9 కమ్మ కుల ఐక్యత, పరస్పర సహకారం, సామాజిక సేవ లక్ష్యంగా నేరేడుచర్ల పట్టణంలో ఘనంగా సమావేశం జరిగింది. “అందరూ బాగుండాలి — అందులో మనం ఉండాలి” అనే నినాదాన్ని పునికి పుచ్చుకుంటూ, కమ్మ కుల ఐక్యతతో సమాజాభివృద్ధి దిశగా కదలాల్సిన అవసరం ఉందని వక్తలు పిలుపునిచ్చారు. సేవా భావంతో ముందుకు సాగుదాం “ఈ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అన్న గీతంలోని ఆత్మను ప్రతిబింబిస్తూ, మన కులాన్ని కూడా అదే స్థాయిలో అభివృద్ధి పరచి, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో ముందుండాలని వక్తలు హితవు పలికారు. కమ్మ కుల భవనానికి 30 గుంటల స్థల దానం కమ్మ...