కుల పెద్దల ఆధ్వర్యంలో సమావేశం కమ్మ సంఘం అధ్యక్షుడిగా చప్పిడి రాము ఏకగ్రీవ ఎన్నిక

కారంపూడి, నవంబర్ 7, డైనమిక్ కారంపూడి మండలం కమ్మ సంఘం అధ్యక్షుడిగా చప్పిడి రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.స్థానిక ఆర్ అండ్ బి బంగ్లాలో కమ్మ కుల సంఘ పెద్దల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడి నియామకంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష పదవికి రాము పేరును ప్రతిపాదన అధ్యక్ష పదవికి చప్పిడి రాము పేరును టిడిపి రాష్ట్ర కార్యదర్శి పంగులూరి అంజయ్య ప్రతిపాదించగా, బోల్నీడి శ్రీనివాసరావు, లాయర్ కొంగర హరి సత్యనారాయణ, మద్దిరాల ఉమామహేశ్వరరావు, గుండాల వెంకటేశ్వర్లు, నాయుడు లక్ష్మీనారాయణ, చిరుమామిళ్ల శ్రీనివాసరావు తదితరులు మద్దతు తెలపడంతో రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర కీలక బాధ్యతలు ఉపాధ్యక్షుడిగా గుట్లపల్లి వెంకటప్పయ్య, కార్యదర్శిగా ఉన్నం...