ఏపీటీఎఫ్ నూతనకార్యవర్గం ఎన్నిక కారంపూడి మండలంలో ఘనంగా సమావేశం నిర్వహణ

డైనమిక్,కారంపూడి, నవంబర్ 5 మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీలో గల ఎంపీపీ పాఠశాల ఆవరణలో బుదవారం కారంపూడి మండల ఏపీటీఎఫ్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల ఏపీటీఎఫ్ అధ్యక్షులు వి. వెంకటేశ్వర్లు నాయక్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలను గుర్తుచేశారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు ఏపీటీఎఫ్ అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు. నూతన కార్యవర్గం ఎన్నిక తదుపరి సమావేశంలో మండల ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందులో .జి. భాస్కరరావు – మండల అధ్యక్షుడు వి. వెంకటేశ్వర్లు నాయక్ – ప్రధాన కార్యదర్శి టి. వెంకటేశ్వరమ్మ – మహిళా కార్యదర్శి యం.డి. షకీల్...