కార్మికుల పెండింగ్ క్లైములను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు యారవ శ్రీనివాస్ డిమాండ్

డైనమిక్,నేరేడుచర్ల, నవంబర్ 1 రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లైములను తక్షణమే విడుదల చేయాలని నేరేడుచర్ల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు యారవ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.శనివారం నేరేడుచర్లలో జరిగిన సంఘం ముఖ్య సమావేశంలో మాట్లాడుతూ, రోజూ కష్టపడి పనిచేసే కార్మికులకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించాలని కోరారు. ప్రతి సంవత్సరం కార్మికులు సభ్యత్వం నమోదు చేసుకోవాలని సూచించారు. సంక్షేమ బోర్డు బీమా మొత్తాలను పెంచాలి సంక్షేమ బోర్డు ద్వారా అందించే ప్రమాద బీమా మొత్తాన్ని రూ.10 లక్షలకు, సాధారణ బీమా మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికుల అడ్డాలలో మౌలిక వసతులు కల్పించాలని, వెల్ఫేర్...