సర్దార్150 యూనిటీ మార్చ్” కార్యక్రమానికి శ్రీకారం జాతీయ సమైక్యత, దేశభక్తి వైపు యువతను ప్రేరేపిద్దాం — రాజ్యసభ సభ్యుడు కేసరి దేవ్ సిన్హ జ్వాల
నల్గొండ బ్యూరో, డైనమిక్, అక్టోబర్ 29 సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని, దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో “మై భారత్” మరియు “ఎన్‌ఎస్ఎస్” సహకారంతో సర్దార్150 యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు కేసరి దేవ్ సిన్హ జ్వాల ప్రకటించారు. జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌చార్జ్‌గా నియమితులైన కేసరి దేవ్ సిన్హ జ్వాల బుధవారం నల్గొండ, సూర్యాపేట జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ దేశాన్ని ఏకీకృతం చేయడంలో ప్రదర్శించిన నాయకత్వం యువతకు స్ఫూర్తిదాయకం. 2047 నాటికి...