ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల మొత్తం 258 పోస్టులు – నవంబర్ 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ

న్యూఢిల్లీ,డైనమిక్ డెస్క్, అక్టోబర్ 28 కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) తాజాగా అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు మొత్తం ఖాళీలు: 258 విభాగాల వారీగా కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 90 పోస్టులుఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ – 168 పోస్టులు విద్యార్హతలు అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బి.ఇ./బి.టెక్ లో ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / ఐటి / కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో...