గుండెపోటుతో మృతి చెందిన మట్టపల్లి శ్రీనివాసరావుకు టీడీపీ నేతల నివాళి

కారం పూడి,డైనమిక్ , అక్టోబర్ 27 మాచర్ల నియోజక వర్గ పరిధిలోనీ వెల్దుర్తి లో సోమవారం శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో సోమవారం పాల్గొని తిరిగి వస్తుండగా కారంపూడి గ్రామానికి చెందిన మట్టపల్లి శ్రీనివాసరావు గుండెపోటుతో మృతి చెందారు. మృతదేహానికి టీడీపీ నేతల నివాళి ఈ దుర్ఘటన తెలిసి టీడీపీ నేతలు శ్రీనివాసరావు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.20,000 కుటుంబ సభ్యులకు అందజేశారు. “శ్రీనివాసరావు మృతి తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది” ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ,శ్రీనివాసరావు మరణం తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది. ఆయన కుటుంబానికి...