నేడు వెల్దుర్తికి సీఎం చంద్రబాబు, లోకేష్ రాక..!జూలకంటి తనయుడి వివాహ రిసెప్షన్…
What is your favorite form of physical exercise? డైనమిక్,.వెల్దుర్తి మాచర్ల నియోజకవర్గం మండల కేంద్రం వెల్దుర్తి లో సోమవారం అంగరంగ వైభవంగా జరగనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మంత్రి లోకేష్ లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు పలువురు మంత్రులు ఎం.పి.లు, ఎం ఎల్ ఏ లు, ఎం ఎల్ సి లు,పార్టీ నాయకులు, అలనాడు,జిల్లా లోని టీడీపీ శ్రేణులు హాజరు కానున్నారు.50 వేల మంది హాజరవుతారన్న అంచనా తో భారీగా జూలకంటి బ్రహ్మనందరెడ్డి టీమ్ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్బంగా స్థానిక టీటీడీ కళ్యాణ మండపం ఎదురు...