హుజూర్నగర్ మెగా జాబ్ మేళా లో 3041 మందికి ఉద్యోగ అవకాశాలు రెండవ రోజు జాబ్ మేళా వాయిదా: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
డైనమిక్,సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 25 హుజూర్నగర్‌లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మొత్తం రిజిస్ట్రేషన్లు మరియు ఇంటర్వ్యూలకు మెగా జాబ్ మేళాకు ఆన్లైన్ ద్వారా 40,000 మంది అభ్యర్థులు రిజిస్టర్ అయ్యారు, అందులో 20,463 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మొత్తం 3,041 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు, అదనంగా 1,533 మంది అభ్యర్థుల షార్ట్ లిస్ట్ తయారుచేయబడింది. విభాగాల వారీగా ఎంపిక వివరాలు టీ, ఎడ్యు టెక్నాలజీ & స్కిల్స్ ట్రైనింగ్ 5,547 మంది ఇంటర్వ్యూలకు హాజరు, 827 మంది ఎంపిక, 370 మంది షార్ట్ లిస్ట్,ర్వీస్...