సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సవిత
పెనుకొండ ,డైనమిక్ ,అక్టోబర్19 వైద్య సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు మంత్రి సవిత. మొత్తం 17 మంది లబ్ధిదారులకు రూ.8,19,149 విలువైన చెక్కులను ఆదివారం ఆమె అందజేశారు. లబ్ధిదారుల వివరాలు: పెనుకొండ మండలం: మహబూబ్ బాషా – ₹57,619 గొందిపల్లి శ్రీనివాసులు – ₹1,42,747 గుట్టూరు రామాంజనేయలు – ₹13,000 సోమందేపల్లి లక్ష్మీదేవి – ₹80,857 గోరంట్ల మండలం: గుంతపల్లి చంద్రమ్మ – ₹37,142 గుంతపల్లి ప్రతాప్ – ₹73,554 సిరగవాండ్లపల్లి శైలజ – ₹47,194 పరిగి మండలం: శ్రీరంగరాజుపల్లి ఆదిలక్ష్మమ్మ – ₹26,741 నరసాపురం భార్గవి – ₹14,000 ఎర్రగుంట అనిత – ₹16,441...