త్వరలో పల్లె పండుగ 2.0కూటమి గ్రామీణ నాయుకులకు పండుగే పండుగ
ఆంధ్ర ప్రదేశ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏపీని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని ప్రయత్నం చేస్తుంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చడానికి తన వంతుగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. త్వరలో పల్లె పండుగ 2.0 ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం పల్లె పండుగను నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి గ్రామాలలో పండుగ వాతావరణం తీసుకువచ్చిన ఆయన ఈ సంవత్సరం మళ్లీ గ్రామాల రూపురేఖలు మార్చడానికి రెడీ అయ్యారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఏపీ డిప్యూటీ...