నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,నవంబర్16
నల్లగొండ జిల్లా పరిధిలోని గుడిపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పల్లెటి మల్లయ్య కుమారుడు, గన్‌మెన్ పల్లెటి సైదులు సోదరుడు దిలీప్ – స్వాతి వివాహ మహోత్సవానికి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ వం.సి. కోటిరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ నాయకులు ఎల్గురి వల్లపు రెడ్డి, మారుపాక జగన్, కొప్పర హనుమయ్య, పాస్టర్ డేవిడ్, పంగా శంకర్, గట్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
