పాలకవీడు నవంబర్ 24 డైనమిక్ న్యూస్
గ్రామ పంచాయతీ రిజర్వేషన్ ఎంపికలో పాలకవీడు మండలంలో 22 గ్రామ పంచాయతీలలో ఒక్క గ్రామపంచాయతీ సీటు కూడా బిసిలకు కేటాయించక పోవడం అన్యాయం, అమానుషం అని బీసీ సంక్షేమ సంఘం మండల కార్యదర్శి బుర్రి చంద్రయ్య అన్నారు.ఈ రిజర్వేషన్ విధానాన్ని బిసి సంఘం తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాం అని అధికారులు తక్షణమే పునపరిశీలించి తమ జనాభా ప్రకారం 23 శాతం రిజర్వేషన్ కల్పించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.
