Wednesday, January 14, 2026
HomeSPORTSభారత్‌–ఆస్ట్రేలియా తొలి వన్డే ప్రారంభంటాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా – ముందుగా బ్యాటింగ్‌కు టీమిండియా

భారత్‌–ఆస్ట్రేలియా తొలి వన్డే ప్రారంభంటాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా – ముందుగా బ్యాటింగ్‌కు టీమిండియా

స్పోర్ట్స్,డైనమిక్ , అక్టోబర్ 19

విశాఖపట్నంలో జరుగుతున్న భారత్‌–ఆస్ట్రేలియా వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో టాస్‌ ఆస్ట్రేలియా జట్టు గెలిచింది. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌ ఎంచుకోగా, రోహిత్‌ శర్మ సారథ్యంలో టీమిండియా ముందుగా బ్యాటింగ్‌ చేయనుంది. పిచ్‌ పరిస్థితులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, ప్రారంభ ఓవర్లలో స్వింగ్‌ బంతులు సవాల్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇరుజట్లు విజయం కోసం సమష్టిగా బరిలోకి దిగాయి. తొలి మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించేందుకు ఇరు జట్లూ కసరత్తులు చేస్తున్నాయి. అభిమానులు ఉత్కంఠభరితమైన పోరాటాన్ని ఆశిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments