పెనుకొండ ,డైనమిక్ ,అక్టోబర్19
వైద్య సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు మంత్రి సవిత. మొత్తం 17 మంది లబ్ధిదారులకు రూ.8,19,149 విలువైన చెక్కులను ఆదివారం ఆమె అందజేశారు.
లబ్ధిదారుల వివరాలు:
పెనుకొండ మండలం:
మహబూబ్ బాషా – ₹57,619
గొందిపల్లి శ్రీనివాసులు – ₹1,42,747
గుట్టూరు రామాంజనేయలు – ₹13,000
సోమందేపల్లి లక్ష్మీదేవి – ₹80,857
గోరంట్ల మండలం:
- గుంతపల్లి చంద్రమ్మ – ₹37,142
- గుంతపల్లి ప్రతాప్ – ₹73,554
- సిరగవాండ్లపల్లి శైలజ – ₹47,194
పరిగి మండలం:
- శ్రీరంగరాజుపల్లి ఆదిలక్ష్మమ్మ – ₹26,741
- నరసాపురం భార్గవి – ₹14,000
- ఎర్రగుంట అనిత – ₹16,441
- పి.నరసాపురం నరసమ్మ – ₹72,686
- శాసనకోట మాధవి – ₹20,000
- బసవనపల్లి మేఘన – ₹18,460
రొద్దం మండలం:
- గోని మేకలపల్లి ధనుష్ – ₹25,000
- పెడకోడిపల్లి బాబు – ₹1,40,708
- కలిపి శ్రీదేవి – ₹15,000
- కలిపి జాబిఉల్లా – ₹18,000
మొత్తంగా రూ.8,19,149 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారుల చేతికి అందజేశారు.ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిన ఈ ఆర్థిక సహాయం తమకు భరోసానిచ్చిందని లబ్ధిదారులు తెలిపారు. వైద్య ఖర్చుల భారం నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
