🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 8:14 am Posted by : DAINAMIC NEWS

బొల్లం సైదులు చిత్రపటానికి పూలమాలలు వేసిన కీసర సంతోష్ రెడ్డి

News Image
ముఖ్యమైన పాయింట్స్:బొల్లం సైదులు చిత్రపటానికి పూలమాలలు వేసిన కీసర సంతోష్ రెడ్డి

శుభోదయ డైనమిక్ న్యూస్ మోతే నవంబర్ 5

మోతే మండల కేంద్రంలో ఇటీవల మరణించిన స్వర్గీయ బొల్లం సైదులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కుటుంబ సభ్యులను పరామర్శించిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నిమ్మన గొంటి శ్రీకాంత్. వార్డు సభ్యులు శ్రీను. సంజీవ్. గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
🏠 Home