🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 19 October 2026, 1:14 pm Posted by : DAINAMIC NEWS

శ్రీ షిరిడి సాయి సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక అధ్యక్షుడిగా పందిరి వెంకటరెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా అనంతుల కృష్ణయ్య

News Image
ముఖ్యమైన పాయింట్స్:శ్రీ షిరిడి సాయి సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నికఅధ్యక్షుడిగా పందిరి వెంకటరెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా అనంతుల కృష్ణయ్య
శ్రీ షిరిడి సాయి సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షుడిగా పందిరి వెంకటరెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా అనంతుల కృష్ణయ్య

నడిగూడెం, శుభోదయ డైనమిక్ వార్త | అక్టోబర్ 18



నడిగూడెం పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఆదివారం శ్రీ షిరిడి సాయి సేవా సమితి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపాల పురుషోత్తం అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.

నూతన కార్యవర్గం వివరాలు:

అధ్యక్షుడు: పందిరి వెంకటరెడ్డి

ప్రధాన కార్యదర్శి: అనంతుల కృష్ణయ్య

ఆర్థిక కార్యదర్శి: బీ. మహేష్

ఉపాధ్యక్షులు: ఎస్.ఎన్. మూర్తి, బోనగిరి ఉపేందర్

సహాయ కార్యదర్శులు: అనంతుల మహేష్, దివ్వెల శ్రీనివాసరావు

కార్యవర్గ సభ్యులు: వందన దయాకర్, వందనపు సూర్యప్రకాశరావు, బెల్లంకొండ సత్యనారాయణ, వందనపు కృష్ణమూర్తి, మండవ వెంకటేశ్వరరావు, నాగవరపు రాము, చారాల విజయ, వి. మురళీ మోహన శర్మ, కొప్పుల శేఖర్ రెడ్డి, చాపల శ్రీహరి రాజు, మండవ బిక్షం, నకిరేకంటి కిషోర్.
గౌరవ సలహాదారులు: రేపాల పురుషోత్తం, ఎం.వి. రమణరావు, చిల్లంచర్ల సత్యనారాయణ, లావురి బాలాజీ నాయక్, వందనపు చంద్రమోహన్.నూతన కార్యవర్గం ఎన్నిక అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ షిరిడి సాయిబాబా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడంతోపాటు, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు సమష్టిగా కృషి చేస్తామని సభ్యులు ఆకాంక్షించారు.

🏠 Home