🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 October 2026, 11:22 am Posted by : DAINAMIC NEWS

AIPSO సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

News Image
ముఖ్యమైన పాయింట్స్:AIPSO సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
AIPSO సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

శుభోదయ డైనమిక్ న్యూస్ – సూర్యాపేట, అక్టోబర్ 6
అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (AIPSO) సూర్యాపేట జిల్లా నాలుగో మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన కమిటీ వివరాలు: జిల్లా గౌరవ అధ్యక్షులుగా బొమ్మగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అధ్యక్ష వర్గ సభ్యులుగా తోగటి మురళి, గుడిపూడి వెంకటేశ్వరరావు, చామల అశోక్ కుమార్, సదాశివ రెడ్డి, వూర రామ్మూర్తి ఎంపికయ్యారు. సమన్వయ ప్రధాన కార్యదర్శిగా గుగులోత్ రాజారాం, గౌరవ సలహాదారులుగా పుట్టపాక అంజయ్య, నాతి సవీందర్ ఎన్నికయ్యారు.ప్రధాన కార్యదర్శులుగా బూర వెంకటేశ్వర్లు, ఖమ్మంపాటి రాము బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపాధ్యక్షులుగా అనంతుల మల్లేశ్వరి, పూనం రమేష్, నాతి లీల, చిలంచర్ల ప్రభాకర్, మట్టిపల్లి సైదులు, పోలోజు రామాచారి, బొమ్మిడి లక్ష్మీనారాయణ, వేముల వెంకటేశ్వర్లు, మనోహర్ బాబు, కొత్తగట్టు మల్లయ్య, నిమ్మల శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు.కార్యదర్శులుగా కోట గోపి, తల్లమల్ల హస్సన్, చిలక రాజు శ్రీను, ఎడవెల్లి శ్రీకాంత్, దీకొండ శ్రీనివాస్, దాయం ఝాన్సీ, నీల శ్రీనివాస్, కక్కిరేణి శ్రీనివాస్, చిప్పలపల్లి ధర్మయ్య, కోట రామస్వామి, బాణాల శ్రీనివాస్ ఎంపికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా దంతాల పద్మరేఖ, భూపాల్, దాసు, తండు వెంకన్న, కె. రాంబాబు, అలసపురి సుధాకర్, నరేందర్ ఎన్నికయ్యారు.నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధ్యక్ష వర్గ సభ్యులు తోగటి మురళి, చామల అశోక్ కుమార్, సమన్వయ ప్రధాన కార్యదర్శి గుగులోత్ రాజారాం, ప్రధాన కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.

🏠 Home