🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 October 2026, 2:21 pm Posted by : DAINAMIC NEWS

నేరేడుచర్ల ప్రజావాణికి రెండు దరఖాస్తులు

News Image
ముఖ్యమైన పాయింట్స్:నేరేడుచర్ల ప్రజావాణికి రెండు దరఖాస్తులుఎంపీవో నాగరాజు వెల్లడి
నేరేడుచర్ల ప్రజావాణికి రెండు దరఖాస్తులు

నేరేడుచర్ల, అక్టోబర్ 5, శుభోదయ డైనమిక్ వార్త

నేరేడుచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం రెండు దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీవో నాగరాజు తెలిపారు.వీటిలో మున్సిపల్ శాఖకు సంబంధించి ఒక దరఖాస్తు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సంయుక్త పరిధిలో మరో దరఖాస్తు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 19 మంది అధికారులు పాల్గొన్నారు.

🏠 Home