హైదరాబాద్ పాలనపై సీఎం పర్యవేక్షణకు కొత్త వ్యవస్థ
ముఖ్యమైన పాయింట్స్:హైదరాబాద్ పాలనపై సీఎం పర్యవేక్షణకు కొత్త వ్యవస్థCURE చట్టంతో పట్టణ అభివృద్ధికి సమన్వయం
శుభోదయ డైనమిక్ వార్త | హైదరాబాద్, అక్టోబర్ 5
తెలంగాణలో హైదరాబాద్ పట్టణ పాలనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణకు కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. కొత్తగా రూపొందించిన కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) చట్టం–2026 (CURE Act) ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలో అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఏర్పాటు కానుంది.మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, పోలీస్, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, వాటర్‌బోర్డు, విద్యుత్, మెట్రో, ఆర్టీసీ, హైడ్రా తదితర శాఖలు ఒకే వేదికపై సమన్వయంతో నిర్ణయాలు తీసుకునేలా ఈ వ్యవస్థను రూపొందించారు. ఆస్తి రిజిస్ట్రేషన్ అనంతరం మ్యుటేషన్ ప్రక్రియను సులభతరం చేసే విధానానికి కూడా చట్టంలో ప్రాధాన్యం ఇచ్చారు.