🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 21 September 2026, 3:02 am Posted by : DAINAMIC NEWS

నేరేడుచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 6 దరఖాస్తులు

News Image

నేరేడుచర్ల, సెప్టెంబర్ 21,శుభోదయ డైనమిక్ వార్త




నేరేడుచర్ల మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 6 దరఖాస్తులు అందినట్లు ఎంపీవో నాగరాజు తెలిపారు. రెవెన్యూ శాఖకు 3, పంచాయతీరాజ్ శాఖకు 1, విద్యుత్ శాఖకు 1, ఆర్‌అండ్‌బీ శాఖకు 1 దరఖాస్తు వచ్చినట్లు వెల్లడించారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించాల్సి ఉంది.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురిగి సైదులు, వెటర్నరీ అధికారి నరేష్, మండల వ్యవసాయ అధికారి జావెద్ తదితరులు పాల్గొన్నారు.

🏠 Home