🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 May 2026, 4:59 am Posted by : DAINAMIC NEWS

చిన్నారికి ఆశీస్సులు అందించిన కాంగ్రెస్ నాయకులు బారసాల వేడుకలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి

News Image

శుభోదయ డైనమిక్ న్యూస్, మోతే, మే 17




మోతే మండలం రాఘవపురం ఎక్స్‌రోడ్ గ్రామ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్ మనుమరాలి బారసాల కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.




కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు




ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ పెద్దలు, నాయకులు కలిసి కార్యక్రమంలో పాల్గొని చిన్నారికి ఆశీస్సులు అందించారు.




కార్యక్రమంలో పాల్గొన్న వారు




ఈ కార్యక్రమంలో కోల రవి, కారింగుల జానయ్య, కోల ఉపేందర్, గురవయ్య, గ్రామ యూత్ అధ్యక్షుడు కోల అక్షయ్ గౌడ్, కోల సతీష్, గుణగంటి వెంకన్న, కోల వెంకట్రామ నరసయ్య, కోల నరసయ్య, కోల శ్రీను, కారింగుల రవి, కోల రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

🏠 Home