🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 May 2026, 7:51 am Posted by : DAINAMIC NEWS

నేరేడుచర్లకు నూతన ఎస్‌ఐగా ఏ. సైదిరెడ్డి ఎస్పీ నరసింహ ఉత్తర్వులు జారీఎస్పీ నరసింహ ఉత్తర్వులు జారీ

News Image

నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త,మే 11




నేరేడుచర్ల పోలీస్‌ స్టేషన్‌కు నూతన ఎస్‌ఐగా ఏ. సైదిరెడ్డిని నియమిస్తూ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఉత్తర్వులు జారీ చేశారు.








మిర్యాలగూడ నుంచి బదిలీ




ప్రస్తుతం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సైదిరెడ్డిని బదిలీపై నేరేడుచర్లకు పంపించారు.




రవీందర్ నాయక్‌కు వీఆర్ అటాచ్




ఇప్పటి వరకు నేరేడుచర్ల ఎస్‌ఐగా పనిచేస్తున్న రవీందర్ నాయక్‌ను సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో వీఆర్‌కు అటాచ్ చేసినట్లు సమాచారం.

🏠 Home