డైనమిక్ న్యూస్ ప్రతినిధి నల్గొండ జిల్లా డిసెంబర్ 02
అన్నా అంటే..నేను ఉన్న అంటూ ప్రతి వ్యక్తికి భరోసానిస్తానని మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామ సర్పంచిగా నామినేషన్ వేసిన కొనకంచి శేఖర్ రావు అన్నారు.నామినేషన్ అనంతరం .మంగళవారం ఆయన బిజెపి తెలుగుదేశం సిపిఎం మద్దతుతో నామినేషన్ వేశారు. మాట్లాడారు గ్రామ అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తామన్నారు ప్రాధాన్యత క్రమంగా అభివృద్ధి పనులు చేస్తూ ప్రభుత్వ పథకాన్ని ప్రతి ఇంటికి దరిచేరుస్తా గ్రామంలో రోడ్లు వీధిలైట్లు దేవాలయాల అభివృద్ధి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు పట్టణంలో నివసిస్తున్న తరహాలో గ్రామాన్ని అభివృద్ధిని చేసి చూపిస్తా యువతకు ఉపాధి మహిళలకు భరోసా రైతన్నలకు అండగా . కూలీలకు వెన్నుగ ఉంటాను గ్రామ పెద్దలు మహిళా సంఘాలు యువజన సంఘాలు అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు తనకు ఓటు వేసి తన వెంట నడవాలని అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్లమోతు సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు
